ప్రకటన 2:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అయినాసరే నేను నీ మీద తప్పు మోపవలసి ఉంది: నీకు ఉండిన మొదట్లో నీకున్న ప్రేమను నీవు వదిలేశావు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావు. Viz kapitolaపవిత్ర బైబిల్4 “కాని నీ తొలి ప్రేమను నీవు పూర్తిగా మరిచిపోయావు. ఇది నాకు యిష్టము లేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అయినాసరే నేను నీ మీద తప్పు మోపవలసి ఉంది: నీకు ఉండిన మొదట్లో నీకున్న ప్రేమను నీవు వదిలేశావు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము4 అయినా నీకు ఉండిన మొదటి ప్రేమను నీవు వదిలేసావు అనే తప్పును నేను నీ మీద మోపవలసివుంది. Viz kapitola |