కీర్తన 49:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు. Viz kapitolaపవిత్ర బైబిల్7 ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు. నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు. Viz kapitola |