కీర్తన 49:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 వారు తమకంటే ముందుగా వెళ్లిపోయినవారిని చేరుకుంటారు, వారు మరి ఎన్నడూ జీవపు వెలుగును చూడరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అతడు తన పితరుల తరమునకు చేరవలెనువారు మరి ఎన్నడును వెలుగు చూడరు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అయినా వాడు తన పితరుల తరానికి చేరవలసిందే. వాళ్ళు ఎన్నటికీ వెలుగును చూడరు. Viz kapitolaపవిత్ర బైబిల్19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు. అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 వారు తమకంటే ముందుగా వెళ్లిపోయినవారిని చేరుకుంటారు, వారు మరి ఎన్నడూ జీవపు వెలుగును చూడరు. Viz kapitola |