కీర్తన 46:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం. Viz kapitolaపవిత్ర బైబిల్11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా Viz kapitola |