Online Bible

- Reklamy -




కీర్తన 45:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 తూరు నగర కుమారి కానుకలతో మీ దగ్గరకు వస్తుంది, ధనికులు మీ దయ కోసం చూస్తారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 తూరు కుమార్తె తన కానుకతో అక్కడికి వస్తుంది. ప్రజల్లో సంపన్నులు నీ ప్రాపకం కోసం ప్రాధేయపడతారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు. వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 తూరు నగర కుమారి కానుకలతో మీ దగ్గరకు వస్తుంది, ధనికులు మీ దయ కోసం చూస్తారు.

Viz kapitola kopírovat




కీర్తన 45:12

Následuj nás:

Reklamy


Reklamy