కీర్తన 44:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు, మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నేను నా విల్లుపై భరోసా ఉంచను. నా కత్తి నన్ను రక్షించలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్6 నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను. నా ఖడ్గం నన్ను రక్షించజాలదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు, మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు. Viz kapitola |