కీర్తన 44:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 లేచి మాకు సాయం చేయండి; మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు. Viz kapitolaపవిత్ర బైబిల్26 దేవా, లేచి మాకు సహాయం చేయుము! నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 లేచి మాకు సాయం చేయండి; మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి. Viz kapitola |