కీర్తన 38:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నేను పడిపోయేలా ఉన్నాను, నా బాధ నిత్యం నాతోనే ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిరంతర వేదనలో ఉన్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్17 నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నేను పడిపోయేలా ఉన్నాను, నా బాధ నిత్యం నాతోనే ఉంది. Viz kapitola |