కీర్తన 37:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 పాపులు సమూలంగా నాశనం అవుతారు. దుర్మార్గుడికి భవిష్యత్తు ఉండదు. Viz kapitolaపవిత్ర బైబిల్38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు. వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు. Viz kapitola |