కీర్తన 37:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 కాని యెహోవా వారిని దుష్టుల చేతికి అప్పగించరు, వారు విచారణకు వచ్చినప్పుడు వారిని శిక్షింపబడనీయరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడువారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు లుగా ఎంచడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 అయితే యెహోవా అతణ్ణి దుష్టుడి చేతిలో వదిలిపెట్టడు. అతనికి తీర్పు జరిగే సమయంలో నేరం మోపడు. Viz kapitolaపవిత్ర బైబిల్33 యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు. మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 కాని యెహోవా వారిని దుష్టుల చేతికి అప్పగించరు, వారు విచారణకు వచ్చినప్పుడు వారిని శిక్షింపబడనీయరు. Viz kapitola |