కీర్తన 37:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉంది; వారి పాదాలు జారవు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 అతని హృదయంలో అతని దేవుని ధర్మశాస్త్రం ఉంది. అతని అడుగులు జారవు. Viz kapitolaపవిత్ర బైబిల్31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి. అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉంది; వారి పాదాలు జారవు. Viz kapitola |