కీర్తన 37:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 దుష్టుల చేతులు విరిగిపోతాయి, నీతిమంతులను యెహోవా సంరక్షిస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 దుష్టుల చేతులు విరిగిపోతాయి. కానీ యెహోవా ధర్మాత్ములను కాపాడతాడు. Viz kapitolaపవిత్ర బైబిల్17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు. కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 దుష్టుల చేతులు విరిగిపోతాయి, నీతిమంతులను యెహోవా సంరక్షిస్తారు. Viz kapitola |