కీర్తన 35:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 యెహోవా, ఇదంతా మీరు చూశారు; మౌనంగా ఉండకండి. ప్రభువా, నాకు దూరంగా ఉండకండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 యెహోవా, నువ్వు చూస్తున్నావు. మౌనంగా ఉండకు. ప్రభూ, నాకు దూరంగా ఉండకు. Viz kapitolaపవిత్ర బైబిల్22 యెహోవా, జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు. కనుక మౌనంగా ఉండవద్దు. నన్ను విడిచిపెట్ట వద్దు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 యెహోవా, ఇదంతా మీరు చూశారు; మౌనంగా ఉండకండి. ప్రభువా, నాకు దూరంగా ఉండకండి. Viz kapitola |