కీర్తన 34:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి మొరను వింటాయి; Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి. Viz kapitolaపవిత్ర బైబిల్15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. ఆయన వారి ప్రార్థనలు వింటాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి మొరను వింటాయి; Viz kapitola |