కీర్తన 34:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 నా పిల్లలారా, రండి, నా మాట వినండి; నేను మీకు యెహోవా పట్ల భయాన్ని బోధిస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 పిల్లలూ, రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్11 పిల్లలారా, నా మాట వినండి. యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 నా పిల్లలారా, రండి, నా మాట వినండి; నేను మీకు యెహోవా పట్ల భయాన్ని బోధిస్తాను. Viz kapitola |