కీర్తన 33:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మిక యుంచియున్నాము. ఆయననుబట్టి మన హృదయము సంతోషించుచున్నది Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 మనం యెహోవా కోసం వేచి చూస్తున్నాం. మన సహాయమూ భద్రతా ఆయనే. Viz kapitolaపవిత్ర బైబిల్20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము. ఆయన మనకు సహాయం, మన డాలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే. Viz kapitola |