కీర్తన 33:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 సితారాతో యెహోవాను స్తుతించండి; పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి. Viz kapitolaపవిత్ర బైబిల్2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి. యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 సితారాతో యెహోవాను స్తుతించండి; పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి. Viz kapitola |