కీర్తన 32:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 తమ పాపాలు క్షమించబడినవారు తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 తాను చేసిన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపాలు పరిహారం అయినవాడు ధన్యజీవి. Viz kapitolaపవిత్ర బైబిల్1 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు. తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 తమ పాపాలు క్షమించబడినవారు తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు. Viz kapitola |