కీర్తన 31:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మీ దాసుని మీద మీ ముఖకాంతిని ప్రకాశించనీయండి; మీ మారని ప్రేమతో నన్ను రక్షించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు. Viz kapitolaపవిత్ర బైబిల్16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము. నన్ను రక్షించుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మీ దాసుని మీద మీ ముఖకాంతిని ప్రకాశించనీయండి; మీ మారని ప్రేమతో నన్ను రక్షించండి. Viz kapitola |