కీర్తన 31:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను –నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. నీవే నా దేవుడవు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను. Viz kapitola |