కీర్తన 31:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 చనిపోయిన వాడిగా నన్ను మరచిపోయారు; నేను పగిలిన కుండలా అయ్యాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను. Viz kapitolaపవిత్ర బైబిల్12 నేను పాడైపోయిన పనిముట్టులా ఉన్నాను. నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 చనిపోయిన వాడిగా నన్ను మరచిపోయారు; నేను పగిలిన కుండలా అయ్యాను. Viz kapitola |