కీర్తన 27:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తాడు. Viz kapitolaపవిత్ర బైబిల్10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు. అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తారు. Viz kapitola |