కీర్తన 26:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 పాపులతో పాటు నా ప్రాణాన్ని నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు. Viz kapitolaపవిత్ర బైబిల్9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము. ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 పాపులతో పాటు నా ప్రాణాన్ని నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి. Viz kapitola |