కీర్తన 25:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు. Viz kapitolaపవిత్ర బైబిల్18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము. నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి. Viz kapitola |