కీర్తన 22:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు; వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 మా పితరులు నీయందు నమ్మిక యుంచిరివారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 మా పితరులు నీలో నమ్మకం ఉంచారు. నువ్వు వాళ్ళను రక్షించావు. Viz kapitolaపవిత్ర బైబిల్4 మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు. అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు; వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు. Viz kapitola |