కీర్తన 18:37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 నేను నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 నా శత్రువులను తరిమి పట్టుకొందునువారిని నశింపజేయువరకు నేను తిరుగను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 నా శత్రువులను తరిమి పట్టుకున్నాను. వాళ్ళు నాశనం అయ్యేవరకు నేను వెనుతిరగలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్37 నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను. వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 నేను నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు. Viz kapitola |