కీర్తన 18:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే; నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నా దీపానికి వెలుగును ఇచ్చేవాడివి నువ్వే. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు. Viz kapitolaపవిత్ర బైబిల్28 యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు. నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే; నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు. Viz kapitola |