కీర్తన 18:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఎందుకంటే యెహోవా మార్గాలు నేను అనుసరించాను. దుర్మార్గంగా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్21 నేను యెహోవాను అనుసరించాను. నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు. Viz kapitola |