కీర్తన 16:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు; మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు. Viz kapitolaపవిత్ర బైబిల్2 “యెహోవా, నీవు నా యజమానివి నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది” అని నేను యెహోవాతో చెప్పాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు; మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను. Viz kapitola |