Online Bible

- Reklamy -

కీర్తన 149:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8-9 వారి రాజులను సంకెళ్ళతో, ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి, వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది, ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది. యెహోవాను స్తుతించండి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 వాళ్ళ రాజులను గొలుసులతో, వాళ్ళలో ఘనత వహించిన వారిని ఇనుప సంకెళ్లతో బంధిస్తారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

8 ఆ రాజులకు, ప్రముఖులకు దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8-9 వారి రాజులను సంకెళ్ళతో, ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి, వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది, ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది. యెహోవాను స్తుతించండి.

Viz kapitola kopírovat

కీర్తన 149:8

Následuj nás:

Reklamy

Reklamy