కీర్తన 147:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు. యోధుల కాల్బలంలో ఆనందించరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరులకాలిసత్తువయందు ఆయన ఆనందించడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 గుర్రాల బలం ఆయనకు సంతోషం కలిగించదు. మనుషుల శక్తి సామర్ధ్యాలను బట్టి ఆయనకు ఆనందం కలగదు. Viz kapitolaపవిత్ర బైబిల్10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు. యోధుల కాల్బలంలో ఆనందించరు. Viz kapitola |