Online Bible

- Reklamy -




కీర్తన 145:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు, నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు, నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను.

Viz kapitola kopírovat




కీర్తన 145:5

Následuj nás:

Reklamy


Reklamy