కీర్తన 145:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది. శరీరులంతా ఆయన పవిత్ర నామాన్ని శాశ్వతంగా కీర్తించాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నా నోరు యెహోవాను స్తోత్రము చేయును శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నా నోరు యెహోవాకు స్తుతి గీతాలు పాడుతుంది. శరీరం ఉన్నవాళ్ళంతా ఆయన పవిత్ర నామాన్ని సదాకాలం స్తుతిస్తారు గాక. Viz kapitolaపవిత్ర బైబిల్21 నేను యెహోవాను స్తుతిస్తాను! ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది. శరీరులంతా ఆయన పవిత్ర నామాన్ని శాశ్వతంగా కీర్తించాలి. Viz kapitola |