కీర్తన 141:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి. Viz kapitolaపవిత్ర బైబిల్3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము. నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి. Viz kapitola |