కీర్తన 127:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు వీరుని చేతిలో బాణాలవంటివారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు శూరుడి చేతిలోని బాణాల వంటివాళ్ళు. Viz kapitolaపవిత్ర బైబిల్4 యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటివారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు వీరుని చేతిలో బాణాలవంటివారు. Viz kapitola |