కీర్తన 121:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే. Viz kapitolaపవిత్ర బైబిల్7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు. యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు. Viz kapitola |