కీర్తన 119:94 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం94 నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)94 నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201994 నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు. Viz kapitolaపవిత్ర బైబిల్94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము. ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం94 నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను. Viz kapitola |