కీర్తన 119:86 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం86 మీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి; నేను నిష్కారణంగా హింసింపబడుచున్నాను, నాకు సహాయం చేయండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)86 నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201986 నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి. Viz kapitolaపవిత్ర బైబిల్86 యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు. అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం86 మీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి; నేను నిష్కారణంగా హింసింపబడుచున్నాను, నాకు సహాయం చేయండి. Viz kapitola |