కీర్తన 119:79 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం79 మీకు భయపడేవారు, మీ శాసనాలు గ్రహించేవారు నా వైపు తిరుగుదురు గాక. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)79 నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201979 నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక. Viz kapitolaపవిత్ర బైబిల్79 నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం79 మీకు భయపడేవారు, మీ శాసనాలు గ్రహించేవారు నా వైపు తిరుగుదురు గాక. Viz kapitola |