కీర్తన 119:68 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం68 మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; మీ శాసనాలు నాకు బోధించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)68 నీవు దయాళుడవై మేలుచేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201968 నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు. Viz kapitolaపవిత్ర బైబిల్68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం68 మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; మీ శాసనాలు నాకు బోధించండి. Viz kapitola |