కీర్తన 119:64 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం64 యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది; మీ శాసనాలు నాకు బోధించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)64 యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము. తేత్. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201964 యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు. Viz kapitolaపవిత్ర బైబిల్64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం64 యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది; మీ శాసనాలు నాకు బోధించండి. Viz kapitola |