కీర్తన 119:41 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 యెహోవా, మీ మారని ప్రేమ, మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు. Viz kapitolaపవిత్ర బైబిల్41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము. నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 యెహోవా, మీ మారని ప్రేమ, మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక. Viz kapitola |