కీర్తన 119:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు. Viz kapitolaపవిత్ర బైబిల్28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను. ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి. Viz kapitola |