కీర్తన 119:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు. Viz kapitolaపవిత్ర బైబిల్25 నేను త్వరలోనే చనిపోతాను. యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. Viz kapitola |