కీర్తన 119:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. దాలెత్. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు. దాలెత్ Viz kapitolaపవిత్ర బైబిల్24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు. అది నాకు మంచి సలహా ఇస్తుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి. Viz kapitola |