కీర్తన 119:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు. Viz kapitolaపవిత్ర బైబిల్19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి. యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి. Viz kapitola |