కీర్తన 119:167 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం167 నేను మీ శాసనాలను పాటిస్తాను, ఎందుకంటే నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)167 నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019167 నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం. Viz kapitolaపవిత్ర బైబిల్167 నేను నీ ఒడంబడికను అనుసరించాను. యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం167 నేను మీ శాసనాలను పాటిస్తాను, ఎందుకంటే నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తాను. Viz kapitola |