కీర్తన 119:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. గీమెల్. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. గీమెల్ Viz kapitolaపవిత్ర బైబిల్16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ మాటలు నేను మరచిపోను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను. Viz kapitola |