కీర్తన 119:146 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం146 నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి నేను మీ శాసనాలను పాటిస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)146 నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్నురక్షింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019146 నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు. Viz kapitolaపవిత్ర బైబిల్146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము. నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం146 నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి నేను మీ శాసనాలను పాటిస్తాను. Viz kapitola |