కీర్తన 119:141 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం141 నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)141 నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019141 నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను. Viz kapitolaపవిత్ర బైబిల్141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు. కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం141 నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను. Viz kapitola |